Tags Lawyers in ap

Tag: lawyers in ap

ఒక తండ్రి తనకు చెందిన ఆస్తిని తన సంతానానికేకాక వేరే వారికి కూడా రాసి ఇవ్వవచ్చా?

ఆస్తి రెండు రకాలు. ఒకటి తన స్వయంకృషితో, కష్టంతో సంపాదించుకున్న స్వఆర్జితం. రెండోది తన పూర్వికుల నుండి వచ్చిన ఆస్తి. తన స్వఆర్జితం ఆస్తిని తండ్రి ఎవ్వరికైనా రాసి ఇవ్వవచ్చు....

కొన్న వస్తువులు నాణ్యత లేకుంటే చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలి?

మీరు వస్తువు కొన్నప్పుడు దాని నాణ్యతను అమ్మకందారుడు పేర్కొంటాడు. అయితే ఆ సమసయంలో బిల్లు తీసుకోవడం తప్పనిసరి. ఆ చెప్పిన నాణ్యతాప్రమాణాలు ఆ బిల్లులో రాతపూర్వకంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే...

లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేయవచ్చా?

రిజిష్ట్రేషన్‌ చట్టం ప్రకారం ప్రతి వ్యాపారి లైసెన్స్‌ తీసుకోవాలి. లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తే నేరం అవుతుంది. ముందుగా అధికారులు ఫైన్‌ విధిస్తారు. ఇంకా కొనసాగితే జైలు శిక్ష విధించే...

బిల్లులు ఇవ్వకుండా అమ్మితే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?

ఏదైనా వస్తువును కొనుగోలు చేసేప్పుడు బిల్లులు తీసుకోవడం కొనుగోలు దారుడి బాధ్యత. ఒక వేళ అమ్మకందారు బిల్లు ఇవ్వకుంటే తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాణిజ్య...

ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరకు అమ్మితే ఎటువంటి చర్యలు తీసుకోచ్చు?

మ్యాగ్జిమమ్‌ రిటైల్‌ ప్రైస్‌ ప్రతి వస్తువుకూ ఉంటుంది. ఆ వస్తువులను తయారు చేసే కంపెనీలే ఎంఆర్‌పిని నిర్ణయిస్తాయి. కొంత మంది ఎంఆర్‌పిని కొట్టివేసి వాళ్ల ధరతో స్టిక్కర్‌ వేసి ఎక్కువ...

పెంపుడు జంతువుకు వీలునామా రాయవచ్చా? అది చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరికి చెందుతుంది?

జంతువులకు వీలునామా రాస్తే చెల్లదు. మనిషికున్న తెలివి, జ్ఞానం జంతువుకు ఉండదు కాబట్టి వాటికి వీలునామా రాయకూడదు.

మతి స్థితిమితం లేని వారు వీలునామా రాయవచ్చా?

మతి స్థితిమితం లేని వారు అంటే తెలివి లేని వారని అర్ధం. వీలునామా రాసేప్పుడు నా పూర్తి తెలివితో ఈ వీలునామా రాస్తున్నాను అని రాస్తారు. ఇక మతిస్థితిమితం లేని...

స్వఆర్జితం తోపాటు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తండ్రి కుటుంబంలోని ఒక్కరి పేరుపైనే రాస్తే చెల్లుబాటు అవుతుందా?

ఆస్తి రెండు రకాలు. ఒకటి తన స్వంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. రెండోది తన పూర్వికుల నుండి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి. తన స్వఆర్జిత ఆస్తిని ఏ వ్యక్తి అయినా...

వీలునామా రాయించుకున్న వ్యక్తి చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది?

వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత వీలునామా ఎవరి పేరున ఉందో వారికి ఆస్తి వస్తుంది. కానీ వెనువెంటనే వీలునామా రాయించుకున్న వ్యక్తి కూడా చనిపోతే ఆ వ్యక్తికి చాలా...

మైనర్ల పేరు మీద వీలునామా రాయవచ్చా?

మైనర్ల పేరు మీద కూడా వీలునామా రాయవచ్చు. అయితే ఆ మైనర్‌ మేజర్‌ అయ్యేంత వరకు వీలునామా ద్వారా వచ్చే ఆస్తిపై ఆ మైనర్‌ను నియమించిన సంరక్షకుడు అజమాయిషీలో ఉంటుంది....
- Advertisment -

Most Read

దొంగతనం కేసులో బెయిల్‌ లభిస్తుందా?

ఏ కేసులో నైనా బెయిల్‌ ఇవ్వాలా లేదా అనేది జడ్జీ విచాక్షణా అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడేళ్ల శిక్ష కన్నా తక్కువ పడే కేసుల్లో బెయిల్‌...

అక్రమంగా మిమ్మల్ని దొంగతనం కేసులో ఇరికిస్తే చట్టం నుండి ఎలాంటి రక్షణ పొందవచ్చు?

దొంగతనం కేసులో నిర్ధోషులను ఇరికించడం అప్పుడప్పుడు జరుగుతుంది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించిన ఘటనలు అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కోర్టులో...

గుళ్లలో విగ్రహాలను దొంగతనం చేస్తే ఎక్కువ శిక్ష పడుతుందా?

గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే...

ఇంట్లో వ్యక్తే దొంగతనం చేస్తే శిక్ష పడుతుందా?

తన ఇంట్లోనే తానే దొంగతనం చేస్తే ఆ ఆస్తి మీద హక్కు ఉన్న వారు అతని రక్తసంబంధీకులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష కచ్చితంగా పడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం...