భర్త సంపాదనలో భార్యకు ఎంత వాటా ఉంటుంది? విడిపోతే ఎంత ఆస్థి వస్తుంది?

0
870

హిందూ వారసత్వ చట్టం 1955 ప్రకారం భర్త సంపాదనలో భార్యకు 50 శాతం వాటా దక్కుతుంది. సెక్షన్‌ 125 సిఆర్‌పి ప్రకారం భార్యా,భర్తలు ఇద్దరు కలిసే ఉండి వారి మధ్య ఆర్దిక వ్యవహారాల్లో తగాదాలు వచ్చినప్పుడు, భార్య, పిల్లలను భర్త నిర్లక్ష్యం చేసినప్పుడు భార్య భర్తపై ఆయనకు వచ్చే ఆదాయంలోంచి 25 శాతం వరకు మనోవర్తిగా పొందవచ్చు. ఒక వేళ తగాదాలు ముదిరి విడాకులకు తీసుకున్నా భర్త సంపాదనలో, ఆస్తిలో కూడా 50 శాతం భార్యకు లభిస్తుంది. భార్యకు గనక కూడా సంపాదన ఉంటే భర్త నుంచి ఎటువంటి మనోవర్తి పొందే హక్కు ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here