యువతుల ప్రైవేట్‌ భాగాలను బలవంతంగా తడిమితే అది అత్యాచారం కిందకు వస్తుందా?

0
872


యువతల ప్రైవేట్‌ భాగాలను బలవంతంగా తడిమితే అది సెక్షన్‌ 376 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం అత్యాచారం కిందకు రాదు. అయితే సెక్షన్‌ 354 ఐపిసి ప్రకారం అది ఆ మహిళ యొక్క గౌరవాన్ని భంగపరచం కింద నేరమవుతుంది. ఈ నేరానికి ఆ పురుషుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here