18 ఏళ్లలోపు బాలికను మోసం చేసి గర్భం తెప్పిస్తే ఎలాంటి శిక్ష పడే అవకాశముంది?

0
646


మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసినా, లేదా అ బాలిక సమ్మతితోనే ఆ బాలికకు గర్భం తెప్పించినా, లేదా ఆ బాలికను లైంగికంగా వేధించినా పొక్సొ 2002 చట్టం ప్రకారం దోషులకు యావజ్జీవ కారాగారాం లేదా 14 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. బాలలపై నేరాలు అంటే ప్రభుత్వమైనా, కోర్టులైనా చాలా తీవ్రంగా తీసుకుంటాయి. రేపటి పౌరులైన బాలలకు నష్టం కల్గిస్తే అది దేశ భవిష్యత్‌పైనే ప్రభావం చూపిస్తుంది కాబట్టి కోర్టులు వారిపై నేరాలను తీవ్రంగా పరిగణిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here