Saturday, April 20, 2024
More
    Homeక్రిమినల్ కేసులుమీ దగ్గర తగిన డాక్యుమెంట్లు లేకుంటే మీ వాహానాన్ని పోలీసులు సీజ్‌ చేయవచ్చు?

    మీ దగ్గర తగిన డాక్యుమెంట్లు లేకుంటే మీ వాహానాన్ని పోలీసులు సీజ్‌ చేయవచ్చు?

    మీ వాహానానికి సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లు మీరు చూపకపోతే ఆ వాహానాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు సీజ్‌ చేసే అధికారం ఉంది. మీరు తర్వాత ఆ తగిన డాక్యుమెంట్లను అందజేస్తే మీ వాహనం మీకు దక్కుతుంది. లేని పక్షంలో ట్రాఫిక్‌ పోలీసులు మీ వాహనాన్ని కోర్టు ద్వారా వేలం నిర్వహించి ఆ డబ్బును ప్రభుత్వానికి అప్పజెప్తారు.

    Most Popular