Saturday, April 20, 2024
More
    Homeక్రిమినల్ కేసులుజూదం ఆడుతూ పట్టుబడితే మీ దగ్గర సీజ్‌ చేసిన డబ్బును తిరిగి పొందవచ్చా? ఒకవేళ పోలీసులు...

    జూదం ఆడుతూ పట్టుబడితే మీ దగ్గర సీజ్‌ చేసిన డబ్బును తిరిగి పొందవచ్చా? ఒకవేళ పోలీసులు ఇవ్వకుంటే ఏమి చేయాలి?

    గేమింగ్‌ చట్టం ప్రకారం జూదర ఆడడం నేరం. కాబట్టి ఆ జూదంలో పట్టుబడ్డ డబ్బును తిరిగిపొందే అవకాశం లేదు. పోలీసుల నుండి తిరిగి తీసుకునే హక్కు జూదగాళ్లకు ఉండదు. పోలీసులు సీజ్‌ చేసిన మొత్తాన్ని కోర్టు ద్వారా ప్రభుత్వ ఖజనాకు జమ చేస్తారు.

    Most Popular