Friday, April 19, 2024
More
    Homeక్రిమినల్ కేసులుచట్టం దృష్టిలో దొంగతనాలు, దోపిడీకి తేడా ఏంటి?

    చట్టం దృష్టిలో దొంగతనాలు, దోపిడీకి తేడా ఏంటి?

    దొంగతనం వేరు, దోపిడి వేరు. దొంగతనం సెక్షన్‌ 379 ప్రకారం శిక్షిస్తారు. ఈ నేరానికి రెండు సంవత్సరాలు శిక్ష ఉంటుంది. దోపిడికి 14 సవంత్సరాల శిక్ష పడుతుంది. దొంగతనం అంటే ఒక వ్యక్తికి ఎటువంటి హాని కల్గించకుండా ఆస్తిని లాగేసుకొని పోవడాన్ని దొంగతనం అంటారు. అంటే ఒక వ్యక్తి చేతిలోని బ్యాగ్‌నో, మెడలో గొలుసునో, పర్సునో కొట్టేస్తే అది దొంగతనం అవుతుంది. అదే ఒక వ్యక్తిని లేదా కుటుంబాన్ని అడ్డగించి చావు దెబ్బలు కొట్టి వాళ్లకు ప్రాణ హని కల్గించేలా వ్యవహరించి ఆస్తిని తీసుకెళ్లి పోతే అది దోపిడీ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తికి ప్రాణ హని కల్గిస్తున్నారు కాబట్టే దోపిడికి ఎక్కువ శిక్ష అంటే 14 ఏళ్ల శిక్ష పడుతుంది.

    Most Popular