Thursday, March 28, 2024
More
    Homeక్రిమినల్ కేసులుగుళ్లలో విగ్రహాలను దొంగతనం చేస్తే ఎక్కువ శిక్ష పడుతుందా?

    గుళ్లలో విగ్రహాలను దొంగతనం చేస్తే ఎక్కువ శిక్ష పడుతుందా?

    గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే మాములు దొంగతనాలకు ఎలాంటి శిక్ష ఉంటుందో ఈ దొంగతనాలకు కూడా అలాంటి శిక్షే ఉంటుంది. దేవుడికి అపచారం జరిగిందని చెప్పి చట్టం ప్రకారం ఎక్కువ శిక్ష వేయడం కుదరదు. ఐపిసి సెక్షన్‌ 379 ప్రకారం విగ్రహాల దొంగలకు రెండేళ్ల శిక్ష పడుతుంది.

    Most Popular