Thursday, April 25, 2024
More
    Homeక్రిమినల్ కేసులుహత్య కేసులో శిక్ష అనుభవించే వ్యక్తికి పెరోల్‌ లభిస్తుందా? అసలు పెరోల్‌ అంటే ఏమిటి?

    హత్య కేసులో శిక్ష అనుభవించే వ్యక్తికి పెరోల్‌ లభిస్తుందా? అసలు పెరోల్‌ అంటే ఏమిటి?

    పెరోల్‌ అంటే శిక్ష అనుభవించే ఖైదీకి కొన్ని ప్రత్యేక సందర్బాల్లో బయటకు వెళ్లేందుకు అనుమతినివ్వడం. ఇంత కాలం పాటు అని పెరోల్‌ ఉంటుంది. పెరోల్‌ కాలంలో ఆ ఖైదీపై పోలీసుల నిఘా ఉంటుంది. భార్యకు డెలివరీ అయితేనో, తల్లితండ్రులు చనిపోతేనో, లేక ఇంట్లో వారికి యాక్సిడెంట్‌ అయితేనో ఇలాంటి సందర్బాల్లో పెరోల్‌ ఇస్తారు. పెరోల్‌ను ప్రిజన్‌ యాక్ట్‌ 1894 ప్రకారం అనుమతినిస్తారు.

    Most Popular