వ్యభిచారం చేస్తూ పట్టుబడితే చట్టం దృష్టిలో దోషులు. వారు వ్యభిచారం చేశారు అని రుజువు అయితే విటుడికి, వ్యభిచారం చేసిన మహిళకు, ఆ నిర్వాహకుడికి రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది. వీరికి వెనువెంటనే బెయిల్ లభించదు. ఆరు రోజుల పాటు రిమాండ్ విధిస్తారు.ఆ తర్వాత సునాయసంగానే బెయిల్ లభిస్తుంది.
Home క్రిమినల్ కేసులు వ్యభిచారం కేసులో బెయిల్ దొరుకుతుందా..పట్టుబడ్డ విటుడు ఎన్ని రోజుల్లోగా బయటకు రాగలడు?