మీ దగ్గర తగిన డాక్యుమెంట్లు లేకుంటే మీ వాహానాన్ని పోలీసులు సీజ్‌ చేయవచ్చు?

0
531


మీ వాహానానికి సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లు మీరు చూపకపోతే ఆ వాహానాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు సీజ్‌ చేసే అధికారం ఉంది. మీరు తర్వాత ఆ తగిన డాక్యుమెంట్లను అందజేస్తే మీ వాహనం మీకు దక్కుతుంది. లేని పక్షంలో ట్రాఫిక్‌ పోలీసులు మీ వాహనాన్ని కోర్టు ద్వారా వేలం నిర్వహించి ఆ డబ్బును ప్రభుత్వానికి అప్పజెప్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here