పోలీసు లంచం అడిగితే ఎలా కేసు పెట్టవచ్చు? ఎంత శిక్ష పడుతుంది?

0
563


ఏదైనా కేసులో పోలీసులు లంచం తీసుకుంటే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం నేరం అవుతుంది. ఈ నేరానికి శిక్ష ఐదేళ్ల నుండి ఎనిమిదేళ్ల వరకు ఉంటుంది. అయితే పోలీసులు కేవలం లంచం అడిగినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు. పోలీసులు లంచం అడగాలి, ఎదుటి వారు ఆ లంచం ఇవ్వాలి. లంచం ఇచ్చినట్లు కోర్టులో రుజువు కావాలి. అప్పుడే వారికి శిక్ష పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here