Friday, April 19, 2024
More
    Homeక్రిమినల్ కేసులుపోలీసులు, పత్యర్ధులు కుమ్మక్కయి మీపై తప్పుడు హత్యాయత్నం కేసు పెడితే ఎలా తప్పించుకోవాలి?

    పోలీసులు, పత్యర్ధులు కుమ్మక్కయి మీపై తప్పుడు హత్యాయత్నం కేసు పెడితే ఎలా తప్పించుకోవాలి?

    సెక్షన్‌ 101 భారతీయ సాక్ష్య చట్టం 1872 ప్రకారం ఎవరైనా వ్యక్తి ఏదైనా విషయంలో కోర్టులో నిరూపించదలిచిన ఎడల ఆ భారం మొత్తం నిరూపించదలిచిన వ్యక్తి పైనే ఉంటుంది. అంటే మీపైన తప్పుడు కేసు పెట్టారని మీరు భావిస్తే అది తప్పుడు కేసు అని మీరే నిరూపించాలి. మీ లాయర్‌ ద్వారా కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, తగిన సాక్ష్యాధారాలు సేకరించి తప్పుడు కేసు అని నిరూపించవచ్చు. ఏ కేసుకైన సాక్ష్యం, ఆధారం కీలకం. ఎదుటి వ్యక్తి తప్పుడు సాక్ష్యాలను సృష్టించినప్పటికీ ఇటువంటి కేసుల్లో ఎక్కడో ఒక అక్కడ లోపాలు దొరుకుతాయి. వాటిని ఆధారంగా చేసుకుని మీ డిఫెన్స్‌ లాయర్‌ మంచి వాదనలు వినిపిస్తే కేసు కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి.

    Most Popular