Thursday, March 28, 2024
More
    Homeక్రిమినల్ కేసులుపండగలు, తిరునాళ్లలో అర్ధరాత్రి వరకు మైకులు పెట్టి హోరెత్తిస్తే పబ్లిక్‌ న్యూసెన్స్‌ అవుతుందా?

    పండగలు, తిరునాళ్లలో అర్ధరాత్రి వరకు మైకులు పెట్టి హోరెత్తిస్తే పబ్లిక్‌ న్యూసెన్స్‌ అవుతుందా?

    సాధారణంగా రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఎవ్వరూ మైకులు పెట్టి గోల చేయకూడదు. కానీ పండగలు, తిరునాళ్ల సమయాల్లో పోలీసులు వారు ప్రత్యేక అనుమతులు ఇస్తారు. ఆ అనుమతులు ఉల్లంఘించి కూడా మైకులతో హోరెత్తిస్తే ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది పబ్లిక్‌ న్యూసెన్స్‌ అవుతుంది. వీరికి ఏడాది నుండి రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది.

    Most Popular