తమ పిల్లలలను చంపుకునే హక్కు భారత దేశంలోని ఏ చట్టం అంగీకరించదు. కోర్టులు కూడా అంగీకరించవు. ఒక వేళ ఆ పిల్లలు సంఘ విద్రోహ శక్తులు కానీ, తీవ్రవాదలు గానీ వారిని చంపే హక్కు ఆ తల్లితండ్రులకు లేదు. కానీ ఇటీవల కాలంలో కొంత మంది తల్లితండ్రులు వారి పిల్లలను చంపేస్తున్నారు. దీనికి వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.