జూదం ఆడుతూ పట్టుబడితే మీ దగ్గర సీజ్‌ చేసిన డబ్బును తిరిగి పొందవచ్చా? ఒకవేళ పోలీసులు ఇవ్వకుంటే ఏమి చేయాలి?

0
688


గేమింగ్‌ చట్టం ప్రకారం జూదర ఆడడం నేరం. కాబట్టి ఆ జూదంలో పట్టుబడ్డ డబ్బును తిరిగిపొందే అవకాశం లేదు. పోలీసుల నుండి తిరిగి తీసుకునే హక్కు జూదగాళ్లకు ఉండదు. పోలీసులు సీజ్‌ చేసిన మొత్తాన్ని కోర్టు ద్వారా ప్రభుత్వ ఖజనాకు జమ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here