క్రూరంగా, దారుణంగా హత్య చేస్తే శిక్ష అధికంగా పడుతుందా?

0
884

కచ్చితంగా ఎక్కువ శిక్ష పడుతుంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 300 ప్రకారం హత్య జరిగిన తీరును కోర్టు విచారిస్తుంది. పథకం ప్రకారం కుట్ర పన్ని చాలా క్రూరంగా చంపిన వాళ్లకు మరణ శిక్ష గానీ, ఉరి శిక్ష గానీ విధించే అవకాశం ఉంది. గతంలో విజయవాడలో ఒక అమ్మాయిని కిడ్నాప్‌ చేసి రేప్‌ చేసి దారుణంగా చంపేసిన ఘటనలో బిల్లా రంగా అనే నేరస్తులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే నిర్భయ కేసులో నలుగురికి ఉరిశిక్ష విధించింది. ముంబయిపై దాడి కేసులో కసబ్‌కు కూడా ఉరిశిక్ష విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here