ఒక్కసారి జైలు శిక్ష పడిన వ్యక్తి శిక్ష పూర్తయ్యేంతవరకు జైల్లో ఉండాల్సిందేనా?

0
860


అవసరం లేదు. సాధారణంగా హత్య కేసులన్నీ జిల్లా కోర్టులోనే మొదట విచారణ జరగుతుంది. అక్కడ విచారణలో శిక్ష పడితే ఆ ముద్దాయి లేదా ఖైదీ 30 రోజుల్లో హైకోర్టుకు బెయిల్‌కు అప్పీల్‌ చేసి బెయిల్‌ పొంది బయటకు రావచ్చు. హైకోర్టులో కూడా బెయిల్‌ రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. బయిల్‌ వచ్చిన తర్వాత ఆ కోర్టులో అసలు కేసుపై విచారణ జరుగుతుంది. ఆ కోర్టులో మీరు తప్పు చేయలేదని వాదనలు సమర్ధవంతంగా వినిపించగల్గితే పూర్తిగా కేసు నుంచి బయటపడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here