ఎంత ఎక్కువ దొచుకుంటే అంత ఎక్కువ శిక్ష పడుతుందా?

0
607


చట్టంలో అలాంటిదేమీ లేదు. వంద రూపాయల దొంగలించినా, కోటీ రూపాయల డైమండ్‌ దొంగలించినా ఒకటే శిక్ష. అదే సెక్షన్‌ 379 ప్రకారం రెండేళ్లు శిక్ష పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here