ఇల్లు గడిచినా, గడవక పోయినా మైనర్లను ఏ యజమాని పనిలో పెట్టుకోకూడదు. పనిలో పెట్టుకుంటే ఆ యజమానికి శిక్ష తప్పదు. ఆ యజమానికి బాలల హక్కుల చట్టం రెండేళ్ల శిక్ష పడుతుంది. అయితే తల్లితండ్రులకు మాత్రం ఎటువంటి శిక్ష ఉండదు.
Home క్రిమినల్ కేసులు ఇల్లు గడవని పరిస్థితుల్లో మైనర్లను పనిలోకి పంపవచ్చా? పంపిస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది?