ఇండియన్ పీనల్ కోడ్ 1860లోని సెక్షన్ 300 హత్య జరిగిన తీరు గురించి చెబుతుంది. చాలా సందర్భాల్లో హత్యలు ఆవేశంలోనే జరగుతాయి. ఎదుట వ్యక్తి దూషిస్తూ ప్రేరేపిస్తే విచక్షన కోల్పయిన వ్యక్తి అతన్ని చంపేస్తాడు. ఇటువంటి కేసుల్లో కోర్టు కాస్త తక్కువ శిక్ష విధిస్తుంది. హత్య జరిగిన తీరును బట్టి జీవిత ఖైదు కన్నా తక్కువ శిక్ష కూడా విధించవచ్చు. కొన్ని సార్లు ఫైన్ కూడా వేయవచ్చు.