ఆలయాలు, చర్చిలు, మసీదులపైన ఫిర్యాదు చేయడమంటే చాలా సున్నితమైన అంశం. ఫిర్యాదు చేసిన వ్యక్తి భక్తుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. వేరే మతం వారు ఫిర్యాదు చేస్తే అది మతఘర్షణలకు కూడా దారీతీసే అవకాశముంది. కాబట్టి ఆలయాలు, చర్చీలు, మసీదుల ద్వారా మతబోధన ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మొదట పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసుల ద్వారా వారిని నియంత్రించాలి. అప్పటికీ కుదరకపోతే ఆ మతబోధనలు భరించలేని స్థితిలో ఇబ్బంది పెడ్తుంటే పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టవచ్చు.
Home క్రిమినల్ కేసులు ఆలయాలు, చర్చిలు, మసీదుల ద్వారా తెల్లవార్లూ మతబోధనలు చేస్తూ చికాకు కల్గిస్తే పబ్లిక్ న్యూసెన్స్ కేసు...