ఈనాటి సలహాక్రిమినల్ కేసులుహత్యాయత్నం ఆడవాళ్లు హత్య చేస్తే తక్కువ శిక్ష పడుతుందా? By lawyersaab - June 15, 2021 0 917 WhatsApp Facebook Telegram Twitter Pinterest చట్టంలో ఆడ, మగా అనే తేడా లేదు. మేజర్లా, మైనర్లా అనే తేడా మాత్రమే ఉంది. హత్య చేసింది ఆడవారైనా, మగవారైనా ఇద్దరికీ సమాన శిక్ష పడుతుంది.