Thursday, April 25, 2024
More
    Homeసివిల్ కేసులువీలునామా కేసులుస్వఆర్జితం తోపాటు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తండ్రి కుటుంబంలోని ఒక్కరి పేరుపైనే రాస్తే చెల్లుబాటు అవుతుందా?

    స్వఆర్జితం తోపాటు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తండ్రి కుటుంబంలోని ఒక్కరి పేరుపైనే రాస్తే చెల్లుబాటు అవుతుందా?

    ఆస్తి రెండు రకాలు. ఒకటి తన స్వంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. రెండోది తన పూర్వికుల నుండి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి. తన స్వఆర్జిత ఆస్తిని ఏ వ్యక్తి అయినా ఎవరికైనా రాసుకోవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి అయితే ఆ పూర్వీకుడి మొత్తం సంతానానికి హక్కు ఉంటుంది. కాబట్టి ఈ ఆస్తిపై తండ్రి వీలునామా రాస్తే అది చెల్లుబాటు కాదు. దీన్ని చట్టం అంగీకరించదు.

    Most Popular