Thursday, March 28, 2024
More
    Homeసివిల్ కేసులుకబ్జా కేసులుమీ స్థలాన్ని పక్క స్థలం యజమాని కబ్జా చేస్తే ఏం చేయాలి?

    మీ స్థలాన్ని పక్క స్థలం యజమాని కబ్జా చేస్తే ఏం చేయాలి?

    మీ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే కోర్టు ద్వారానే తేల్చుకోవాలి. తగిన పత్రాలన్ని తీసుకొని కోర్టులో డిక్లరేషన్‌ కమ్‌ పొజిషన్‌ సూట్‌ వేయాలి. ఈ కేసు వేయడానికి విక్రయ దస్తావేజు, లింక్‌ డాక్యుమెంట్‌, ఇంకన్‌బరేషన్‌ సర్టిఫికెట్‌ తీసుకొని కోర్టుకు వెళ్లాలి. కోర్టులో ఆలస్యమౌతుందనే ఆందోళన కూడా అవసరం లేదు. ఏ కేసునైనా కోర్టులు ఆరు నుంచి ఏడు నెలల్లో పరిష్కరించేస్తాయి. ఒక వేళ ఆలస్యమయిందంటే అది ఇరు వైపుల ఉన్నా క్లయింట్ల వల్లే జరుగుతుంది.

    Most Popular