కొనుగోలు చేయవచ్చు. చట్టం ఆ అవకాశాన్ని కల్పించింది. అయితే ముందుగా అతను ఇక్కడ ఉన్న తన తండ్రినో, అన్ననో జిపిఎగా నియమించుకోవాలి. అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా నియమించుకోవాలి. ఆ జిపిఎ పొందిన వ్యక్తి విదేశాల్లో ఉన్న వ్యక్తి తరపున భూమి రిజ్రిష్టేషన్ చేయించుకోవచ్చు. కానీ భూమి మాత్రం విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరు మీదనే ఉంటుంది.
Home సివిల్ కేసులు భూ రిజిస్ట్రేషన్ కేసులు విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయవచ్చా?