సివిల్ కేసులువాణిజ్య సంబంధ కేసులు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయవచ్చా? By lawyersaab - September 11, 2021 0 688 WhatsApp Facebook Telegram Twitter Pinterest రిజిష్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రతి వ్యాపారి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే నేరం అవుతుంది. ముందుగా అధికారులు ఫైన్ విధిస్తారు. ఇంకా కొనసాగితే జైలు శిక్ష విధించే అవకాశముంది.