మైనర్ల పేరు మీద వీలునామా రాయవచ్చా?

0
877


మైనర్ల పేరు మీద కూడా వీలునామా రాయవచ్చు. అయితే ఆ మైనర్‌ మేజర్‌ అయ్యేంత వరకు వీలునామా ద్వారా వచ్చే ఆస్తిపై ఆ మైనర్‌ను నియమించిన సంరక్షకుడు అజమాయిషీలో ఉంటుంది. మైనర్‌ మేజర్‌ అయిన తర్వాత ఆ ఆస్తిపైన సర్వ హక్కులు వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here