కచ్చితంగా పడుతుంది. డాక్టర్ తప్పుడు వైద్యం చేశాడని భావిస్తే వినియోగదారుల ఫోరంకు వెళ్లి ఫిర్యాదు చేసి నష్ట పరిహారం పొందాలే గానీ నేరుగా దాడి చేయకూడదు. ఒక వేళ దాడి చేసే ఆ దాడి తీవ్రతను బట్టి దాడి చేసిన వారికి శిక్ష పడుతుంది. కోర్టు ఏమాత్రం వీరిని క్షమించదు. వీరు ఆవేశంలో చేశారులే అని శిక్ష నుండి మినహాయింపు లభించదు.
Home సివిల్ కేసులు మెడికల్ కేసులు తప్పుడు వైద్యం చేసిన డాక్టర్‌పై రోగి బందువులు దాడి చేస్తే వారికి శిక్ష పడుతుందా?