ఏఏ సందర్భాల్లో వీలునామా చెల్లుబాటు కాదు?

0
727


వీలునామా రాసేప్పుడు సాక్ష్యులుగా ఇద్దరు వ్యక్తులను పేర్కొంటాం. ఈ సాక్ష్యులు వీలునామాపై ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ఒక్కటే చెప్పాలి. సాక్ష్యుల్లో ఒక్కరు కానీ, లేదా ఇద్దరు గానీ వీలునామాలోని అంశాలు తమకు తెలియవు అని చెప్పినచో ఆ వీలునామా చెల్లుబాటు కాదు. కాబట్టి సాక్ష్యులు చెప్పేదే కీలకం. ఒక వ్యక్తే రెండు మూడు వీలునామాలు రాస్తే చివరిసారిగా ఏ వీలునామా అయితే రాస్తారో అదే తుది వీలునామా అవుతుంది. అయితే ఆ వీలునామా చట్ట పరిధిలో ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here