మీ సమస్యకు న్యాయ సలహా కోసం7013415679 నెంబర్కు కాల్ చేయండి.

మరిన్ని వివరాలకు ఈ లింకు మీద క్లిక్ చేయండి.

Home కుటుంబ సమస్యలు మైనర్ల సంరక్షణ

మైనర్ల సంరక్షణ

మైనర్‌ కోరిక మేరకు మధ్యలో సంరక్షకుడిని మార్చవచ్చా?

మైనర్‌ తనంతట తాను స్వతహాగా సంరక్షకుడిని మార్చుకునే హక్కు లేదు. ప్రస్తుతమున్న సంరక్షకుడి వల్ల తనకు హాని జరుగుతుందని భావిస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కోర్టులో సరైన ఆధారాలు...

మైనర్ల ఆస్తులను సంరక్షుడు దుర్వినియోగం చేస్తే చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష ఉంటుంది?

ఏ సంరక్షకుడైనా తన చూడాల్సిన మైనర్‌కు చెందిన ఆస్తిని దుర్వినియోగం చేస్తే ఐపిసి 420, 120బి ప్రకారం మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై వారిని...

మైనర్లు తమ ఆస్తులను అమ్ముకునే హక్కు ఉంటుందా?

సాధారణంగా మైనర్ల ఆస్తులను అమ్మకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోర్టు అనుమతి మేరుకు కోర్టు పర్యవేక్షణలో మైనర్ల సంక్షేమం కోసం ఆస్తులను సంరక్షకుడు అమ్మవచ్చు. అయితే వచ్చిన డబ్బును...

మైనర్లకు పెద్ద ఎత్తున ఆస్థి ఉంటే వాటి నిర్వహణ హక్కు ఒక్క సంరక్షుడికి మాత్రమే ఉంటుందా…బంధువులకు కూడా ఉంటుందా ?

మైనర్లకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ సంరక్షకుడిగా ఎవరైతే ఉంటారో అతనికి మాత్రమే ఆ ఆస్తిపై అధికారులు, హక్కులు ఉంటాయి. అతని కూడా సర్వ హక్కులు...

తల్లితండ్రులు కోల్పయిన పిల్లలకు ఎవరు సంరక్షులుగా ఉంటారు?

తల్లితండ్రులు కోల్పయిన పిల్లలకు చట్ట ప్రకారం మొదటి సంరక్షకులుగా తాత,నాయనమ్మ ఉంటారు. వారు లేకపోతే మేనమామ ఉంటాడు. మేనమామ కూడా లేకపోతే తాత,అమ్మమ్మ ఉంటారు. వీరు కూడా లేకపోతే ఆ...

Most Read

దత్తత ఇచ్చిన వారి వాటాలో కూడా దత్తత వెళ్లిన పిల్లలకు వాటా వస్తుందా?

ఒక్కసారి దత్తత వెళ్లిన తర్వాత దత్తత పోయిన తల్లితండ్రుల నుంచి ఆస్తిలో వాటా వస్తుందనే గానీ జన్మతహా తల్లితండ్రుల నుండి వీరికి ఎటువంటి ఆస్తులు గానీ, ఆదాయాలు గానీ హక్కులు...

దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు వస్తుందా?

తప్పనిసరిగా వస్తుంది. దత్తత తీసుకున్న వారికి, రక్తం పంచుకుని పుట్టినవారికి చట్టం దృష్టిలో ఎటువంటి తేడా లేదు. తండ్రి ఆస్తిలో ఇద్దరికీ సమాన వాటానే వస్తుంది. అప్పటికే పిల్లలున్న తల్లితండ్రులు...

ఒంటరి మగవారు ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చా?

ఒంటరి మగవారు కూడా ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చు. అయితే వారిద్దరి మధ్య వయస్సు 15 ఏళ్లకు పైబడి ఉండాలి. మరో ముఖ్యమైన అంశం దత్తత వచ్చే ఆ అమ్మాయికి ఆ...

పిల్లలను దత్తతు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి?

దత్తత తీసుకునే జంటకు దత్తతకు వచ్చే బిడ్డకు మధ్య వయస్సులో తేడా కచ్చితంగా 15 ఏళ్లకు పై బడి ఉండాలి. దత్తత ఇచ్చే తల్లితండ్రులు వారి సమ్మతిని తెలియజేయాలి. దత్తత...