మీ సమస్యకు న్యాయ సలహా కోసం7013415679 నెంబర్కు కాల్ చేయండి.

మరిన్ని వివరాలకు ఈ లింకు మీద క్లిక్ చేయండి.

మనోవర్తి

విడాకులు తీసుకున్నాక పిల్లలు తండ్రివద్దే ఉంటే సంపాదనాపరురాలైన భార్య నుండి ధనం పొందవచ్చా…

ఇక్కడ ఆ అవకాశం లేదు. ఆడవాళ్ల సంపాదనను స్త్రీ ధన అంటారు. అంటే వారి సంపాదన వారికే సొంతం. భర్త పిల్లలు తన వద్ద ఉన్నారు కాబట్టి భార్య సంపాదన...

భర్త ఒక వేళ విడాకుల్చిన భార్యకు మనోవర్తి ఎగ్గొడితే చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు…

భర్త ఉద్దేశ్వపూర్తకంగా మనోవర్తి ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటే భార్య అతనిపై కేసు పెట్టి క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చు. అతన్ని జైలుకు పంపవచ్చు. అలాకాకుండా అతనికి ఆస్తులు ఉంటే వాటిని...

భార్య,భర్తలు ఇద్దరూ సంపాదనాపరులే అయినా, విడాకులు తీసుకుంటే భార్యకు మనోవర్తి లభించే అవకాశం ఉందా…

భార్య,భర్తలు ఇద్దరూ సంపాదనపరులైతే విడాకులు తీసుకుంటే భార్యకు మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. విడాకులకు ముందు ఆమెకు సంపాదన ఉండి విడాకుల సమయానికి ఆమెకు ఆదాయం లేకపోతే భర్త కచ్చితంగా...

భర్త నుంచి విడాకులు పొందిన భార్య ఎంత మనోవర్తి పొందే అవకాశముంది..

భర్త నుంచి విడిపోయిన ప్రతి భార్యకు మనోవర్తి పొందే అవకాశం సిఆర్‌పిసి 125 ప్రకారం పొందవచ్చు. భర్త ఆదాయం, సంపాదన, ఆస్తిని బట్టి మనోవర్తిని నిర్ణయించే అవకాశముంటుంది. నెలకు పదివేలు...

భర్త సంపాదనలో భార్యకు ఎంత వాటా ఉంటుంది? విడిపోతే ఎంత ఆస్థి వస్తుంది?

హిందూ వారసత్వ చట్టం 1955 ప్రకారం భర్త సంపాదనలో భార్యకు 50 శాతం వాటా దక్కుతుంది. సెక్షన్‌ 125 సిఆర్‌పి ప్రకారం భార్యా,భర్తలు ఇద్దరు కలిసే ఉండి వారి మధ్య...

Most Read

దత్తత ఇచ్చిన వారి వాటాలో కూడా దత్తత వెళ్లిన పిల్లలకు వాటా వస్తుందా?

ఒక్కసారి దత్తత వెళ్లిన తర్వాత దత్తత పోయిన తల్లితండ్రుల నుంచి ఆస్తిలో వాటా వస్తుందనే గానీ జన్మతహా తల్లితండ్రుల నుండి వీరికి ఎటువంటి ఆస్తులు గానీ, ఆదాయాలు గానీ హక్కులు...

దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు వస్తుందా?

తప్పనిసరిగా వస్తుంది. దత్తత తీసుకున్న వారికి, రక్తం పంచుకుని పుట్టినవారికి చట్టం దృష్టిలో ఎటువంటి తేడా లేదు. తండ్రి ఆస్తిలో ఇద్దరికీ సమాన వాటానే వస్తుంది. అప్పటికే పిల్లలున్న తల్లితండ్రులు...

ఒంటరి మగవారు ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చా?

ఒంటరి మగవారు కూడా ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చు. అయితే వారిద్దరి మధ్య వయస్సు 15 ఏళ్లకు పైబడి ఉండాలి. మరో ముఖ్యమైన అంశం దత్తత వచ్చే ఆ అమ్మాయికి ఆ...

పిల్లలను దత్తతు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి?

దత్తత తీసుకునే జంటకు దత్తతకు వచ్చే బిడ్డకు మధ్య వయస్సులో తేడా కచ్చితంగా 15 ఏళ్లకు పై బడి ఉండాలి. దత్తత ఇచ్చే తల్లితండ్రులు వారి సమ్మతిని తెలియజేయాలి. దత్తత...