ఈ పరిస్థితి గురించి ప్రత్యేకంగా ఏ చట్టంలోనూ చెప్పలేదు. కానీ భర్త తల్లితండ్రుల బాగోగులు చూడాల్సిన బాధ్యత భార్యకు కూడా ఉంటుంది. ఈ అంశంపై భర్త కోర్టుకు వెళితే అతనికి...
భార్య,భర్తల్లో ఎవరిని ఎవరు వేధించినా గృహహింస చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మిగిలిన చట్టాల్లో ఎక్కడా మగవారికి ఊరట లభించదు. కేవలం గృహ హింస చట్టం ద్వారా మాత్రమే భర్త...
ఈ పరిస్థితిలో కూడా భర్తను మినహాయించి వేధించే మిగిలిన బంధువలపైన 498ఎ ఐపిసి ప్రకారం కేసు పెట్టి శిక్షించవచ్చు. ఒక వేళ శిక్షించాల్సిన అవసరం లేదనుకుంటే భర్తతో కలిసి వేరు...
ఒక్కసారి దత్తత వెళ్లిన తర్వాత దత్తత పోయిన తల్లితండ్రుల నుంచి ఆస్తిలో వాటా వస్తుందనే గానీ జన్మతహా తల్లితండ్రుల నుండి వీరికి ఎటువంటి ఆస్తులు గానీ, ఆదాయాలు గానీ హక్కులు...
తప్పనిసరిగా వస్తుంది. దత్తత తీసుకున్న వారికి, రక్తం పంచుకుని పుట్టినవారికి చట్టం దృష్టిలో ఎటువంటి తేడా లేదు. తండ్రి ఆస్తిలో ఇద్దరికీ సమాన వాటానే వస్తుంది. అప్పటికే పిల్లలున్న తల్లితండ్రులు...
దత్తత తీసుకునే జంటకు దత్తతకు వచ్చే బిడ్డకు మధ్య వయస్సులో తేడా కచ్చితంగా 15 ఏళ్లకు పై బడి ఉండాలి. దత్తత ఇచ్చే తల్లితండ్రులు వారి సమ్మతిని తెలియజేయాలి. దత్తత...