మీ సమస్యకు న్యాయ సలహా కోసం7013415679 నెంబర్కు కాల్ చేయండి.

మరిన్ని వివరాలకు ఈ లింకు మీద క్లిక్ చేయండి.

Home కుటుంబ సమస్యలు తల్లిదండ్రుల సంరక్షణ

తల్లిదండ్రుల సంరక్షణ

తన అత్తమామలకు కేవలం కూతుళ్లు మాత్రమే ఉంటే వారి సంరక్షణ బాధ్యతలు అల్లుడు చూసుకోవాల్సి ఉంటుందా?

లేదు. సంరక్షణ బాధ్యత అనేది కేవలం కొడుకులు, కూతుళ్లకు సంబంధించినది మాత్రమే. అల్లుళ్లు, కొడళ్లకు ఆ బాధ్యత ఉండదు. అయితే అల్లుడికి బాధ్యత లేకపోయిన అతని భార్యకు తన తల్లితండ్రులను...

భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త తల్లితండ్రులను సంరక్షించాల్సిన బాధ్యత ఆ భార్యపైన ఉంటుందా?

సాధారణ పరిస్థితుల్లో అయితే భర్త చనిపోయిన తర్వాత అతని తల్లితండ్రులను చూడాల్సిన బాధ్యత ఆ భార్యపైన లేదు. అయితే చనిపోయిన భర్త ఆస్తులను కూడా...

పిల్లలు తమ పోషణను చూడకుంటే తల్లితండ్రులు తాము ఇచ్చిన ఆస్తులను తిరిగి తీసుకోవచ్చా?

ఒక్కసారి పిల్లలకు ఆస్తులు పంచిన తర్వాత తల్లితండ్రులు తిరిగి తీసుకోవడం కుదురదు. అది గిఫ్ట్‌డీడ్‌ రూపంలో ఇచ్చినా…సేల్‌ డీడ్‌ రూపంలో ఇచ్చినా తిరిగి వెనిక్కి...

ముసలివారిగా మారిన తల్లితండ్రులను పిల్లలు సంరక్షించకుంటే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?

వయసు మళ్లిన తల్లితండ్రులను పోషించాల్సిన బాధ్యత పూర్తిగా పిల్లలపై ఉంటుంది. పిల్లలంటే కేవలం కొడుకులేకాదు కూతుళ్లపైన కూడా ఉంటుంది. ఇది ధర్మం కూడా. ఇది...

Most Read

దత్తత ఇచ్చిన వారి వాటాలో కూడా దత్తత వెళ్లిన పిల్లలకు వాటా వస్తుందా?

ఒక్కసారి దత్తత వెళ్లిన తర్వాత దత్తత పోయిన తల్లితండ్రుల నుంచి ఆస్తిలో వాటా వస్తుందనే గానీ జన్మతహా తల్లితండ్రుల నుండి వీరికి ఎటువంటి ఆస్తులు గానీ, ఆదాయాలు గానీ హక్కులు...

దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు వస్తుందా?

తప్పనిసరిగా వస్తుంది. దత్తత తీసుకున్న వారికి, రక్తం పంచుకుని పుట్టినవారికి చట్టం దృష్టిలో ఎటువంటి తేడా లేదు. తండ్రి ఆస్తిలో ఇద్దరికీ సమాన వాటానే వస్తుంది. అప్పటికే పిల్లలున్న తల్లితండ్రులు...

ఒంటరి మగవారు ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చా?

ఒంటరి మగవారు కూడా ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చు. అయితే వారిద్దరి మధ్య వయస్సు 15 ఏళ్లకు పైబడి ఉండాలి. మరో ముఖ్యమైన అంశం దత్తత వచ్చే ఆ అమ్మాయికి ఆ...

పిల్లలను దత్తతు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి?

దత్తత తీసుకునే జంటకు దత్తతకు వచ్చే బిడ్డకు మధ్య వయస్సులో తేడా కచ్చితంగా 15 ఏళ్లకు పై బడి ఉండాలి. దత్తత ఇచ్చే తల్లితండ్రులు వారి సమ్మతిని తెలియజేయాలి. దత్తత...