మీ సమస్యకు న్యాయ సలహా కోసం7013415679 నెంబర్కు కాల్ చేయండి.

మరిన్ని వివరాలకు ఈ లింకు మీద క్లిక్ చేయండి.

హత్యాయత్నం

ఆడవాళ్లు హత్య చేస్తే తక్కువ శిక్ష పడుతుందా?

చట్టంలో ఆడ, మగా అనే తేడా లేదు. మేజర్లా, మైనర్లా అనే తేడా మాత్రమే ఉంది. హత్య చేసింది ఆడవారైనా, మగవారైనా ఇద్దరికీ సమాన శిక్ష పడుతుంది.

మైనర్లు హత్య చేస్తే శిక్ష పడుతుందా?

మైనర్లు యుక్త వయస్సు దాటని వారు కాబట్టి వారికి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ వర్తించదు. వారి కోసం బాల నేరస్తుల చట్టం 2000 అని ప్రత్యేక చట్టం ఉంది. నేరాలు...

హత్య కేసులో శిక్ష అనుభవించే వ్యక్తికి పెరోల్‌ లభిస్తుందా? అసలు పెరోల్‌ అంటే ఏమిటి?

పెరోల్‌ అంటే శిక్ష అనుభవించే ఖైదీకి కొన్ని ప్రత్యేక సందర్బాల్లో బయటకు వెళ్లేందుకు అనుమతినివ్వడం. ఇంత కాలం పాటు అని పెరోల్‌ ఉంటుంది. పెరోల్‌ కాలంలో ఆ ఖైదీపై పోలీసుల...

ఒక్కసారి జైలు శిక్ష పడిన వ్యక్తి శిక్ష పూర్తయ్యేంతవరకు జైల్లో ఉండాల్సిందేనా?

అవసరం లేదు. సాధారణంగా హత్య కేసులన్నీ జిల్లా కోర్టులోనే మొదట విచారణ జరగుతుంది. అక్కడ విచారణలో శిక్ష పడితే ఆ ముద్దాయి లేదా ఖైదీ 30 రోజుల్లో హైకోర్టుకు బెయిల్‌కు...

పోలీసులు, పత్యర్ధులు కుమ్మక్కయి మీపై తప్పుడు హత్యాయత్నం కేసు పెడితే ఎలా తప్పించుకోవాలి?

సెక్షన్‌ 101 భారతీయ సాక్ష్య చట్టం 1872 ప్రకారం ఎవరైనా వ్యక్తి ఏదైనా విషయంలో కోర్టులో నిరూపించదలిచిన ఎడల ఆ భారం మొత్తం నిరూపించదలిచిన వ్యక్తి పైనే ఉంటుంది. అంటే...

మనిషి చేయి నరికితే హత్యాయత్నం కేసు అవుతుందా?

సెక్షన్‌ 307 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం ఒక వ్యక్తి మరో వ్యక్తిపై చంపాలనే ఉద్దేశ్యపూర్వకంగా మారణాయుధాలతో దాడి చేస్తే ఆ వ్యక్తి మృత్యువు నుంచి తృటిలో తప్పించుకొని ఒక...

హత్యాయత్నం కేసుల్లో ఎంత శిక్ష పడే అవకాశం ఉంది?

సెక్షన్‌ 307 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం హత్యాయత్నం కేసులో పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అదనంగా ఫైన్‌ కూడా విధించవచ్చు. హత్యాయత్నం చేసిన...

మీ కళ్లముందే హత్య జరిగింది. కానీ మీరు ఆపలేదు. మీకు శిక్ష పడుతుందా?

మీ కళ్ల ముందు హత్య జరిగినప్పుడు మీరు ఆపడానికి ప్రయత్నించాలి. ఒక వేళ కొన్ని కారణాల రీత్యా మీరు ఆపకలేపోయారు. అప్పుడు సాక్షిగా మారి నిందితుడికి శిక్ష వేయించవచ్చు. సాక్షిగా...

మీపై తప్పుడు హత్య కేసు నమోదైతే చట్టపరంగా మీకు ఎటువంటి రక్షణ ఉంటుంది?

మీపై పెట్టిన కేసు తప్పుడు కేసా కాదా అనేది కోర్టులోనే తేలాలి. ఏ కేసైనా దానికి పోలీసులు సేకరించి సమర్పించే సాక్ష్యాధారాలపైనే ఆధారపడి ఉంటుంది. వాటిని పోలీసులు సరిగ్గా సమర్పిస్తే...

క్రూరంగా, దారుణంగా హత్య చేస్తే శిక్ష అధికంగా పడుతుందా?

కచ్చితంగా ఎక్కువ శిక్ష పడుతుంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 300 ప్రకారం హత్య జరిగిన తీరును కోర్టు విచారిస్తుంది. పథకం ప్రకారం కుట్ర పన్ని చాలా క్రూరంగా చంపిన...

Most Read

దొంగతనం కేసులో బెయిల్‌ లభిస్తుందా?

ఏ కేసులో నైనా బెయిల్‌ ఇవ్వాలా లేదా అనేది జడ్జీ విచాక్షణా అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడేళ్ల శిక్ష కన్నా తక్కువ పడే కేసుల్లో బెయిల్‌...

అక్రమంగా మిమ్మల్ని దొంగతనం కేసులో ఇరికిస్తే చట్టం నుండి ఎలాంటి రక్షణ పొందవచ్చు?

దొంగతనం కేసులో నిర్ధోషులను ఇరికించడం అప్పుడప్పుడు జరుగుతుంది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించిన ఘటనలు అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కోర్టులో...

గుళ్లలో విగ్రహాలను దొంగతనం చేస్తే ఎక్కువ శిక్ష పడుతుందా?

గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే...

ఇంట్లో వ్యక్తే దొంగతనం చేస్తే శిక్ష పడుతుందా?

తన ఇంట్లోనే తానే దొంగతనం చేస్తే ఆ ఆస్తి మీద హక్కు ఉన్న వారు అతని రక్తసంబంధీకులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష కచ్చితంగా పడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం...