మతి స్థితిమితం లేని వారు అంటే తెలివి లేని వారని అర్ధం. వీలునామా రాసేప్పుడు నా పూర్తి తెలివితో ఈ వీలునామా రాస్తున్నాను అని రాస్తారు. ఇక మతిస్థితిమితం లేని...
ఆస్తి రెండు రకాలు. ఒకటి తన స్వంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. రెండోది తన పూర్వికుల నుండి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి. తన స్వఆర్జిత ఆస్తిని ఏ వ్యక్తి అయినా...
వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత వీలునామా ఎవరి పేరున ఉందో వారికి ఆస్తి వస్తుంది. కానీ వెనువెంటనే వీలునామా రాయించుకున్న వ్యక్తి కూడా చనిపోతే ఆ వ్యక్తికి చాలా...
మైనర్ల పేరు మీద కూడా వీలునామా రాయవచ్చు. అయితే ఆ మైనర్ మేజర్ అయ్యేంత వరకు వీలునామా ద్వారా వచ్చే ఆస్తిపై ఆ మైనర్‌ను నియమించిన సంరక్షకుడు అజమాయిషీలో ఉంటుంది....
వీలునామా రాసేప్పుడు సాక్ష్యులుగా ఇద్దరు వ్యక్తులను పేర్కొంటాం. ఈ సాక్ష్యులు వీలునామాపై ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ఒక్కటే చెప్పాలి. సాక్ష్యుల్లో ఒక్కరు కానీ, లేదా ఇద్దరు గానీ వీలునామాలోని...
ఎవరైనా ఒక వ్యక్తి తనకు చెందిన, తన స్వఆర్జితమైన ఆస్తిని ఒక్కరికిగానీ, కొందరికీ గానీ రాసి ఇచ్చే పత్రాన్నే వీలునామా అంటారు. ఈ వీలునామా ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఆ...
ఏ కేసులో నైనా బెయిల్ ఇవ్వాలా లేదా అనేది జడ్జీ విచాక్షణా అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడేళ్ల శిక్ష కన్నా తక్కువ పడే కేసుల్లో బెయిల్...
దొంగతనం కేసులో నిర్ధోషులను ఇరికించడం అప్పుడప్పుడు జరుగుతుంది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించిన ఘటనలు అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కోర్టులో...
గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే...
తన ఇంట్లోనే తానే దొంగతనం చేస్తే ఆ ఆస్తి మీద హక్కు ఉన్న వారు అతని రక్తసంబంధీకులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష కచ్చితంగా పడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం...