భర్త ఆస్తిలో భార్యకు ఎంత వాటా వస్తుంది?భర్త చనిపోయిన తర్వాత ఆస్తిని అనుభవించే సర్వాధికారాలు భార్యకు ఉంటాయి. ఒక వేళ పిల్లలు ఉంటే పిల్లలతోపాటు ఆమెకు కూడా సమాన వాటా...
మీరు వస్తువు కొన్నప్పుడు దాని నాణ్యతను అమ్మకందారుడు పేర్కొంటాడు. అయితే ఆ సమసయంలో బిల్లు తీసుకోవడం తప్పనిసరి. ఆ చెప్పిన నాణ్యతాప్రమాణాలు ఆ బిల్లులో రాతపూర్వకంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే...
రిజిష్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రతి వ్యాపారి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే నేరం అవుతుంది. ముందుగా అధికారులు ఫైన్ విధిస్తారు. ఇంకా కొనసాగితే జైలు శిక్ష విధించే...
ఏదైనా వస్తువును కొనుగోలు చేసేప్పుడు బిల్లులు తీసుకోవడం కొనుగోలు దారుడి బాధ్యత. ఒక వేళ అమ్మకందారు బిల్లు ఇవ్వకుంటే తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాణిజ్య...
మ్యాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ ప్రతి వస్తువుకూ ఉంటుంది. ఆ వస్తువులను తయారు చేసే కంపెనీలే ఎంఆర్‌పిని నిర్ణయిస్తాయి. కొంత మంది ఎంఆర్‌పిని కొట్టివేసి వాళ్ల ధరతో స్టిక్కర్ వేసి ఎక్కువ...
ఏ కేసులో నైనా బెయిల్ ఇవ్వాలా లేదా అనేది జడ్జీ విచాక్షణా అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడేళ్ల శిక్ష కన్నా తక్కువ పడే కేసుల్లో బెయిల్...
దొంగతనం కేసులో నిర్ధోషులను ఇరికించడం అప్పుడప్పుడు జరుగుతుంది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించిన ఘటనలు అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కోర్టులో...
గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే...
తన ఇంట్లోనే తానే దొంగతనం చేస్తే ఆ ఆస్తి మీద హక్కు ఉన్న వారు అతని రక్తసంబంధీకులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష కచ్చితంగా పడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం...