మీ సమస్యకు న్యాయ సలహా కోసం7013415679 నెంబర్కు కాల్ చేయండి.

మరిన్ని వివరాలకు ఈ లింకు మీద క్లిక్ చేయండి.

Home సివిల్ కేసులు

సివిల్ కేసులు

మీ ఆస్తిపైన మరో వ్యక్తి దొంగ పట్టాలు సృష్టిస్తే న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

ఈ మధ్య కాలంలో దొంగ రిజిష్ట్రేన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగ రిజిష్ట్రేన్‌ చేసినట్లు అనిపిస్తే ఆయనకు నోటీసు ఇవ్వాలి. ఆయన సరిగ్గా స్పందించకుంటే కోర్టులో రిజిష్ట్రార్‌ను కూడా నిందితుడిగా చేరుస్తూ...

మీ ఆస్తికి రిజిష్ట్రర్‌ పత్రాలు ఉన్నాయి, కానీ ఇసిలో మాత్రం మీ పేరు లేదు. ఏం చేయాలి?

ఇలాంటి సందర్బాల్లో దీనికి పూర్తి బాధ్యత రిజిష్ట్రార్‌ దే. ఆ రిజిష్ట్రార్‌కు మీరు ఒక లేఖ పెట్టుకొని మీ పత్రాలన్ని చూపించి ఇసిని సరి చేసుకోవాలి. ఒక వేళ రిజిష్ట్రార్‌...

మీ పూర్వికుల ఆస్తిపై మీకు రిజిష్ట్రేషన్‌ పత్రాలు లేవు. పక్కవాడు మీ ఆస్తిని ఆక్రమించాడు. ఇప్పుడు ఏం చేయాలి?

మన పూర్వీకుల ఆస్తి అంటే అది మన స్వాధీనంలో ఉండాలి. అది మన స్వాధీనంలో లేకుంటే అది మన ఆస్తి అవ్వదు. అయితే తన పూర్వికులే అని ఏదో విధమైన...

మీ స్థలాన్ని పక్క స్థలం యజమాని కబ్జా చేస్తే ఏం చేయాలి?

మీ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే కోర్టు ద్వారానే తేల్చుకోవాలి. తగిన పత్రాలన్ని తీసుకొని కోర్టులో డిక్లరేషన్‌ కమ్‌ పొజిషన్‌ సూట్‌ వేయాలి. ఈ కేసు వేయడానికి విక్రయ దస్తావేజు,...

ఒక తండ్రి తన ఆస్తులను కొడుకులకు పంచిన తర్వాత తిరిగి తీసుకోవచ్చా?

అలా తీసుకోవడానికి వీల్లేదు. ఒక్కసారి పంపకం అంటూ జరిగిన తర్వాత అది ఫైనల్‌. చట్టప్రకారం అది పంపకం పూర్తిఅయినట్లు. పంపకం జరిగిన తర్వాత ఆ ఆస్తిని స్వాధీన పరుచినట్లు అవుతుంది....

ఒక వ్యక్తితో ఓ మహిళ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే ఆమెకు ఆస్తిలో వాటా వస్తుందా?

పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే ఆమెకు ఆస్తిలో ఎటువంటి వాటా రాదు. కానీ వీరికి పిల్లలు పుడితే అక్రమ సంతానం అవుతుంది. అయితే ఈ అక్రమ సంతానానికి తండ్రి ఆస్తిపైన...

ఒక వ్యక్తి తన ఆస్తినంతా రెండో భార్య సంతానికే రాస్తే చెల్లుబాటు అవుతుందా? మొదటి భార్య సంతానానికి ఉన్న హక్కు ఏంటి?

హిందూ వివాహా చట్టం ప్రకారం ఏ వ్యక్తికైనా రెండో భార్య ఉండడం చట్టరీత్యా నేరం. ఆమెకు అతని పూర్వికుల ఆస్తిపై ఎటువంటి హక్కులు ఉండవు. అయితే ఆమె కుమారులకు మాత్రం...

ముత్తాల నుండి వచ్చిన ఆస్తిని మొత్తం తండ్రి ఆమ్మేయవచ్చా? అలా అమ్మిన ఆస్తిపైన కొడుకులకు హక్కు ఉంటుందా?

ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని తండ్రి ఏ కారణం రీత్యానైనా అమ్ముకోవచ్చు. అయితే పిల్లలు పెద్దవారై ఉంటే మాత్రం వారి సంతకం కచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు మైనర్‌గా ఉంటే వారి...

ఆ దంపతులకు పిల్లలు లేకుంటే వారు చనిపోతే ఆస్తి ఎవరికి వెళుతుంది?

ఒక వేళ దంపతులకి పిల్లలు లేక వారు ఎవ్వరికీ ఆస్తి రాయకుండానే చనిపోతే....అది భర్తకు చెందిన ఆస్తి అయితే అతని దగ్గరి రక్త సంబధికులకు ఆ ఆస్తి చెందుతుంది. అంటే...

కొడుకు తోపాటు కూతళ్లకు కూడా తండ్రి ఆస్తిలో వాటా ఉంటుందా?

1985కు ముందు పరిస్తితి వేరు. అప్పట్లో హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు వాటా లేదు. కానీ అప్పటి టిడిపి ప్రభుత్వం ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పిస్తూ...

Most Read

దత్తత ఇచ్చిన వారి వాటాలో కూడా దత్తత వెళ్లిన పిల్లలకు వాటా వస్తుందా?

ఒక్కసారి దత్తత వెళ్లిన తర్వాత దత్తత పోయిన తల్లితండ్రుల నుంచి ఆస్తిలో వాటా వస్తుందనే గానీ జన్మతహా తల్లితండ్రుల నుండి వీరికి ఎటువంటి ఆస్తులు గానీ, ఆదాయాలు గానీ హక్కులు...

దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు వస్తుందా?

తప్పనిసరిగా వస్తుంది. దత్తత తీసుకున్న వారికి, రక్తం పంచుకుని పుట్టినవారికి చట్టం దృష్టిలో ఎటువంటి తేడా లేదు. తండ్రి ఆస్తిలో ఇద్దరికీ సమాన వాటానే వస్తుంది. అప్పటికే పిల్లలున్న తల్లితండ్రులు...

ఒంటరి మగవారు ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చా?

ఒంటరి మగవారు కూడా ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చు. అయితే వారిద్దరి మధ్య వయస్సు 15 ఏళ్లకు పైబడి ఉండాలి. మరో ముఖ్యమైన అంశం దత్తత వచ్చే ఆ అమ్మాయికి ఆ...

పిల్లలను దత్తతు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి?

దత్తత తీసుకునే జంటకు దత్తతకు వచ్చే బిడ్డకు మధ్య వయస్సులో తేడా కచ్చితంగా 15 ఏళ్లకు పై బడి ఉండాలి. దత్తత ఇచ్చే తల్లితండ్రులు వారి సమ్మతిని తెలియజేయాలి. దత్తత...