మైనర్‌ కోరిక మేరకు మధ్యలో సంరక్షకుడిని మార్చవచ్చా?

0
265


మైనర్‌ తనంతట తాను స్వతహాగా సంరక్షకుడిని మార్చుకునే హక్కు లేదు. ప్రస్తుతమున్న సంరక్షకుడి వల్ల తనకు హాని జరుగుతుందని భావిస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కోర్టులో సరైన ఆధారాలు చూపి సంరక్షకుడిని మార్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here