క్రిమినల్ కేసులుబాలల హక్కులు, వారిపై అత్యాచారాలు మైనర్ బాలబాలికల ప్రయివేట్ బాగాలను తడమడం నేరమౌతోందా? By lawyersaab - November 9, 2021 0 135 WhatsApp Facebook Telegram Twitter Pinterest తప్పకుండా ఇది నేరమే అవుతుంది. దీనికి కోసం ఐపిసి 354, 360 ప్రకారం శిక్షిస్తారు. దీంతోపాటు పొక్సొ చట్టం ప్రకారం కూడా శిక్షిస్తారు. వీరికి యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఇలాంటి నేరాలను కోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. వంద రోజుల వరకు బెయిల్ కూడా రాదు.