మైనర్ల ఆస్తులను సంరక్షుడు దుర్వినియోగం చేస్తే చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష ఉంటుంది?

0
254

ఏ సంరక్షకుడైనా తన చూడాల్సిన మైనర్‌కు చెందిన ఆస్తిని దుర్వినియోగం చేస్తే ఐపిసి 420, 120బి ప్రకారం మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై వారిని విచారించవచ్చు. వీరికి రెండేళ్ల నుండి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here