మైనర్లు తమ ఆస్తులను అమ్ముకునే హక్కు ఉంటుందా?

0
447


సాధారణంగా మైనర్ల ఆస్తులను అమ్మకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోర్టు అనుమతి మేరుకు కోర్టు పర్యవేక్షణలో మైనర్ల సంక్షేమం కోసం ఆస్తులను సంరక్షకుడు అమ్మవచ్చు. అయితే వచ్చిన డబ్బును కూడా కోర్టులోనే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. కోర్టు ఆజమాయిషీలో ఆ సొమ్మును ఖర్చు చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here