మైనర్లకు పెద్ద ఎత్తున ఆస్థి ఉంటే వాటి నిర్వహణ హక్కు ఒక్క సంరక్షుడికి మాత్రమే ఉంటుందా…బంధువులకు కూడా ఉంటుందా ?

0
272

మైనర్లకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ సంరక్షకుడిగా ఎవరైతే ఉంటారో అతనికి మాత్రమే ఆ ఆస్తిపై అధికారులు, హక్కులు ఉంటాయి. అతని కూడా సర్వ హక్కులు ఉండవు. కేవలం ఆ ఆస్తిని సంరక్షించే హక్కు మాత్రమే ఉంటుంది. బంధువులకు ఎటువంటి హక్కు ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here