భార్యే భర్తను వేధిస్తుంటే చట్టం నుంచి ఆ భర్తకు ఎటువంటి ఊరట లభిస్తుంది?

0
253


భార్య,భర్తల్లో ఎవరిని ఎవరు వేధించినా గృహహింస చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మిగిలిన చట్టాల్లో ఎక్కడా మగవారికి ఊరట లభించదు. కేవలం గృహ హింస చట్టం ద్వారా మాత్రమే భర్త కోర్టును ఆశ్రయించాలి. ఈ చట్టం ప్రకారం భార్య నుంచి భర్తకు పరిష్కారం దొరుకుతుంది కానీ భార్యను శిక్షించడం పెద్దగా ఉండదు. కానీ ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here