భర్త సంసారానికి పనికిరాకుంటే భార్య విడాకులు తీసుకోవచ్చా?

0
283


కచ్చితంగా తీసుకోవచ్చు. విడాకుల తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఎప్పటికీ నయం కాని జబ్బు ఉండడటం. సంసారానికి పనికిరాకపోవడమన్నది నయం కాని జబ్బు లాంటిదే. అంతేకాక సంసార సుఖం ఇవ్వకపోవడం వేధింపుల కిందకు కూడా వస్తుంది. ఈ రెండు కారణాల రీత్యా భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here