భర్త మంచివాడే అయినా బంధువులు హింసిస్తూ ఉంటే భార్యకు ఎటువంటి రక్షణ పొందవచ్చు?

0
490


ఈ పరిస్థితిలో కూడా భర్తను మినహాయించి వేధించే మిగిలిన బంధువలపైన 498ఎ ఐపిసి ప్రకారం కేసు పెట్టి శిక్షించవచ్చు. ఒక వేళ శిక్షించాల్సిన అవసరం లేదనుకుంటే భర్తతో కలిసి వేరు కాపురం పెట్టుకునే అవకాశం కూడా చట్టం కల్పిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here