భర్త నిత్యం కొడుతూ వేధిస్తూ ఉంటే భార్యకు విడాకులు తీసుకునే హక్కు ఉంటుందా?

0
458

వేధింపులు అనే కారణం మీద భార్య భర్త నుండి విడాకులు తీసుకోవచ్చు. అయితే అందుకు తగిన సాక్ష్యాధారాలను పక్కగా చూపించాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసి విడాకులు పొందలేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here