భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త తల్లితండ్రులను సంరక్షించాల్సిన బాధ్యత ఆ భార్యపైన ఉంటుందా?

0
489

సాధారణ పరిస్థితుల్లో అయితే భర్త చనిపోయిన తర్వాత అతని తల్లితండ్రులను చూడాల్సిన బాధ్యత ఆ భార్యపైన లేదు. అయితే చనిపోయిన భర్త ఆస్తులను కూడా భార్య అనుభవించుతూ ఉంటుంటే అప్పుడు అత్తమామల సంరక్షణ కూడా ఆమె చూడాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here