భర్త ఉద్దేశ్వపూర్తకంగా మనోవర్తి ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటే భార్య అతనిపై కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. అతన్ని జైలుకు పంపవచ్చు. అలాకాకుండా అతనికి ఆస్తులు ఉంటే వాటిని ఆటాచ్ చేసి వాటి నుండి తనకు చట్టప్రకారం రావాల్సిన మనోవర్తిని పొందవచ్చు. ఒకవేళ భర్త ఉద్యోగి అయి ఉంటే అతని జీతాన్ని అటాచ్ చేసి అందులోనుండి మనోవర్తిని నెలా నెలా పొందవచ్చు
Home కుటుంబ సమస్యలు భర్త ఒక వేళ విడాకుల్చిన భార్యకు మనోవర్తి ఎగ్గొడితే చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు…