పెద్దలను ఎదరించి మతాంతర, కులాంతార వివాహాం చేసుకున్నవారికి ప్రభుత్వం ఎలాంటి రక్షణ నిస్తుంది?

0
284

పిల్ల, పిల్లాడు మేజర్లయితే ఎవరినైనా ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చు. తల్లితండ్రులు, మత,కుల పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంటలు తమకు ప్రాణాపాయ స్థితి ఉందని భావిస్తే పోలీస్‌స్టేసన్‌కు వెళ్లి పోలీసుల నుండి రక్షణ పొందవచ్చు. ఐపిసి సెక్షన్‌ 506, 511 ప్రకారం కేసులు పెట్టి ప్రాణాపాయం కల్పించే వారికి శిక్ష కూడా విధించవచ్చు. కులాంతార వివాహాం చేసుకున్నప్పుడు కూడా ఇదే విధంగా ఆ జంట రక్షణ పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here